HALEEM SEASON
WHAT A TAST
మన రాష్ర్టలో హలీం ఎంత famous మనందరికి తెలుసు ఈ మాసం రంజాన్ season కాబట్టి ప్రతీ వీధికి హలీం centre లూ ఏర్పాటు చేసారు. Haleem chickenతో మరియు మేక మాంసంతో తయారిచేస్తారు ఒక్కొక్కచోట ఒక్కో రుచి కాబట్టి కొంతమంది ప్రజలు హలీం Season ఎప్పుడెప్పుడు Start అవుతుందా అని ఎదురు చూస్తారు అంతలా ఆకర్శితులయ్యారు.

0 comments :
Post a Comment