PRABAAS MARRAIGE IN DECEMBER MONTH
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న ప్రభాస్ డిసెంబర్ తో ఓ ఇంటివాడుకానున్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. ముందు సినిమా తర్వాత పెళ్ళి గురించి అని గతంలో ప్రభాస్ ప్యామిలీ మెంబర్సే చెప్పారు బాహుబలి ఆడియో వేడుకలో.. సినిమా హడావిడి అయ్యాక పెళ్లి చేసేయడానికి కృష్ణంరాజు కూడా ఓకే చెప్పేశారట. ఇక పెళ్లి కూతురు పశ్చిమ గోదావరి భీమవరం కి చెందిన చుట్టాల అమ్మాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయ్.. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్ లో ప్రభాస్ ని పెళ్లి కొడుకుగా అందరు చూడబోతున్నారు.
మొత్తానికి మన బాహుబలి మ్యాచ్ ఫిక్స్ కాబోతుందన్న మాట!

0 comments :
Post a Comment