Breaking News
Loading...

Random Post

Recent Post

Thursday, 27 August 2015
WHAT A IDEA?

WHAT A IDEA?


రండి చదువుకోండి:
గ్రంధాలయానికో పుస్తకాల దుకాణానికో పని గట్టుకొని వెళ్ళాలంటే బద్దకించే వారు కూడా బస్టాప్లో బస్సు కోసం ఎదురుచూస్తున్నపుడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినపుడు ఎదురుగా పుస్తకాలు కనిపిస్తే అటువైపు వెళ్లకుండా ఉండలేరు.చైనా నాంజింగ్లో రోడ్డు పక్కన ఏర్పాటుచేసినా పుస్తక ప్రదర్శన కూడా అందుకే సందర్శకులను విషేషంగా ఆకర్శిస్తోంది.వెళ్లిన సందర్సకులు తమకు నచ్చిన పుస్తకాలను కాసేపు చదువుకుని వెళ్లిపోవచ్చు.లేదా తాము చదివిందానికి సంతృప్తిచెంది,ఇలాంటి ప్రదర్సనలను ప్రోత్సహించాలనుకునే వాళ్లు తమకు తోచిన మొత్తాన్ని అక్కడున్న క్యాష్ బాక్సులో వేయవచ్చు.పుస్తక ప్రియుల మీద నమ్మకంతోనే నిర్వహకులు ఉద్యోగాల పర్యవేక్షణలేని ఈ సరికొత్త ప్రయోగం చేసారట.వాళ్ల నమ్మకమే నిజమై ఇప్పటివరకు ఒక్క పుస్తకం కూడా మాయం కాకపోవడమే కాకుండా ప్రదర్శన  ఏర్పాటు చేయడానికి ఖర్చు పెట్టిన మొత్తం తిరిగి వచ్చేసిందటా.

Life of eagle

Life of eagle


గ్రద్ద జీవితకాలం 70 ఏళ్లు.తమ జాతి పక్షుల్లో అతి ఎక్కువ జీవితకాలం గ్రద్దదే.అయితే 40 ఏళ్లు పూర్తి అయ్యేసరికి.. బాగా పొడవుగా పెరిగిన గోళ్లు..ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు.పొడవైన దాని ముక్కు కొన చివర వొంగి పోయి..పట్టుకున్న ఆహారాన్ని ఛేదించి,నోటితో స్వీకరించడానికి సహకరించదు.ఈకలు దట్టంగా పెరిగిన దాని రెక్కలు బరువై..చురుకుగా ఎగరడానికి సహకరించవు.ఆ వయసులో దాని ముందున్నవి రెండే మార్గాలు..ఒకటి ఆహారన్ని సపాదించుకోలేక సుష్కించి మరణిచడం.రెండోది,బాధాకరమైనదైనా తనను తాను మార్చుకోవడం.గ్రద్ద రెండో మార్గాన్నే ఎంచుకుంటుంది.ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ.ఈ మార్పు కోసం గ్రద్ద అందుబాటులో ఉన్న శిఖరాగ్రంపై కూర్చోని..పెరిగి పోయిన తన ముక్కుకొనను..కాలిగోళ్ల మధ్య పెట్టుకొని ఎంతో భాద కలిగినా,నెమ్మదిగా వొలిచేసుకుంటుంది.ఊడ గొట్టుకున్నచోట తన ముక్కు పదునుగా కొత్తగా పెరిగే వరకు ఎదురుచూస్తుంది.పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను ఊడపెరుక్కుంటుంది.కొత్త గోళ్లు పెరిగిన తర్వాత..వాటి సాయంతో తన పాత ఈకలను పీకెస్తుంది.అలా బరువుగా ఉన్న తన రెక్క్లలను తేలికగా మార్చుకుంటుంది.ఇలా 5 నెలల బాదాకరమైనా పరిశ్రమ, కృషితో సాధించుకున్న పునర్జన్మతో మరో 30 ఏళ్లు హాయిగా జీవిస్తుంది. సృష్టిలో మనగలగడానికి మార్పు అత్యవసరం..అనే జీవిత సత్యాన్ని గ్రద్ద జీవించి,మనల్ని కూడా అలా జీవించమని భోదిస్తుంది. 

apj abdul kalam

apj abdul kalam


అబ్దుల్ కలాం:
ఏ రంగములో పనిచేసినా సాటివారిలో స్పూర్తిని కలింగించడం కలాం ప్రత్యేకత.ముఖ్యంగా "కలలు కనండి-
ఆ కలలు సాకారానికి కృషి చేయండి'' అంటూ యువతను వెన్నుతట్టి ప్రోత్సహించారు.బాల్యములో వార్తాపత్రికలు అమ్మిన కలాం స్వయంకృషితో ఎదిగి రాష్ట్రపతి పదివి అధిష్టించారు.స్వప్నాలను సాకారం చేసుకోవడానికి నిదర్శనంగా నిలిచారు. ఒక పేద ముస్లిం కుటుంబములో జన్మించిన కలాం ప్రముఖ శాస్త్రవేత్తగా ఎదిగి అనంతరం దేశ ప్రథమ పౌరిడిగా పనిచేసారు.అగ్రదేశాలకు ధీటుగా క్షిపణి రంగములో అద్భుతమైన క్షిపణులు రూపొందిచారు.అణు ప్రయోగాల పరీక్షల నుంచి ఉపగ్రహ వాహక నౌకల రూపకల్పన వరకు భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

ఉద్యోగ వివరాలు:
తొలి ఉద్యోగం: బెంగుళూరులోని DRDOలో జూనియర్ శాస్త్రవేత్త.
పనితీరు : visitingprofesorగా కూడ సేవలందించిన కలాంగారు ప్రధానమంత్రి శాస్త్ర సాంకేతిక ప్రధాన సలహదారుడిగా,DRDO కార్యదర్శిగా,DRDL  డైరెక్టరుగా కూడా పనిచేసారు.

సాధించిన విజయాలు:
దేశ ఉపగ్రహ కార్యక్రమాలు,గైడెడ్,బాలిస్టిక్ క్షిపణుల ప్రాజెక్టులు,అణ్వాయుధ విజయాలు సాధించారు.
అగ్ని,నాగ్,పృథ్వి,త్రిశూల్ క్షిపణులు ఆయన కృషికి నిదర్శనం.

రాజ్యాంగ హోద:
రాష్ట్రపతి:భారతదేశ 11వ రాష్ట్రపతిగా పదవి నిర్వహించారు.
రాష్ట్రపతిగా ఉన్నప్పుడు : భారతదేశ తొలి బ్రహ్మచారి రాష్ట్రపతిగా,సియాచిణ్ నియంత్రణ రేఖను సందర్శించిన తొలి రాష్ట్రపతిగా,సుఖోయ్ ఫైటర్ జెట్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా,జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా,భారత science కాంగ్రేస్ లో ప్రసంగిచిన తొలి రాష్ట్రపతిగా కలాంగారు చరిత్ర సృష్టించారు. 

వ్యక్తిగత వివరాలు:
పూర్తి పేరు       :అవుల్ పకీర్ జైనులబ్దీణ్ అబ్దుల్ కలాం
జననం            :1931,అక్టోబర్ 15,రామేశ్వరం
అస్తమయం      :2015,జులై 27
తల్లి దండ్రులు   :హాజీ అమ్మళ్, జైనులబ్దీణ్
విద్యాభ్యాసము  : ప్రాథమిక విద్య -రామేశ్వరం
                          డిగ్రీ-సెయింట్ జోసెఫ్ కళాశాల,తిరుచిరాపల్లి.
                          ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్-మద్రాస్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.

Thursday, 6 August 2015
SREEMANTUDU

SREEMANTUDU

FRIDAY RELEASE ON YOUR THEATRES
WATCH MOVIE RATINGS DONT MISS FROM IRANISPOT

Friday, 10 July 2015
గోదావరి పుశ్కరాలు

గోదావరి పుశ్కరాలు


Thursday, 9 July 2015
Leave letter for See The movie

Leave letter for See The movie

www.bharatoffer.com
baahubali Emotional still

బాహుబలి చూడడానికి బాస్ కు గమ్మత్తైన లీవ్ లెటర్ రాసిన ఉద్యోగి !
గౌరవనీయులైన సీఈవో గారికి,
విషయం : విడుదల రోజు బాహుబలి సినిమా చూడడానికి శుక్రవారం సెలవు గురించి.
నేను మీ కంపెనీలో పనిచేసే సగటు ఉద్యోగిని. నాకు ఈ శుక్రవారం సెలవు కావాలి. ఎందుకంటే నా ఫ్యామిలీకి బాహుబలి సినిమా చూపించడం కోసం. సినిమా చూడడానికి సెలవెందుకు అని మీరడగవచ్చు. కానీ ఈ సినిమా చూపించకపోతే నా ఫ్యామిలీ నాకు దక్కేట్టు లేదు.
నా కొడుకు గడికోసారి నేనెవర్నీ…. నేనెవర్నీ… అని అరుస్తున్నాడు.
నా కూతురు జై మాయుష్మతీ అంటూ నిద్రలో కలవరిస్తుంది.
నా భార్య అయితే మాటిమాటికీ మాయిష్మతికి మకిలి పట్టిందీ…. రక్తంతో కడిగేయ్… అంటూ దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తుంది.
నాకేమో భల్లాల దేవ కల్లోకి వస్తున్నాడు… అప్పుడప్పుడు అవంతిక డ్రీమ్స్ లోకి వచ్చి టెంప్ట్ చేస్తుందనుకోండి (ఇది పర్సనల్)
నిన్న రాత్రి మా ముసలామె యాక్షన్, కెమెరా అంటూ ఆగమాగం చేసింది. ఓసేయ్ ముసలి ఏమయ్యిందే నీకు అంటే …అరెేయ్ నన్ను డిస్టర్బ్ జేయకు నేను రాజమౌళి ని అంటూ మల్లీ యాక్షన్, కెమెరా, స్టార్ట్ అంటుంది.
సార్ ఇక నా వల్ల కాదు….ఆ మోషన్ పిక్చర్ చూపించకపోతే మావాళ్లు నాకు మోషన్స్ తెప్పించేలా ఉన్నారు. మూడు సంవత్సరాలు సినిమా షూటింగ్ అయ్యేదాకా ఆగారు. కానీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాక మూడు నిమిషాలు కూడా ఆగేలా లేరు నా ఫ్యామిలీ మెంబర్స్.
కాబట్టి పై విషయాలను దృష్టిలో ఉంచుకుని నాకు శుక్రవారం సెలవు ఇవ్వగలరని నా మనవి.
కృతజ్ఞతాభినందనలతో…
మీ విధేయుడు అమరేంద్ర బాహుబలి సినిమా సీను
PRABAAS MARRAIGE IN DECEMBER MONTH

PRABAAS MARRAIGE IN DECEMBER MONTH

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న  ప్రభాస్  డిసెంబర్ తో ఓ ఇంటివాడుకానున్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి..  ముందు సినిమా తర్వాత పెళ్ళి గురించి అని గతంలో ప్రభాస్ ప్యామిలీ మెంబర్సే చెప్పారు బాహుబలి ఆడియో  వేడుకలో..  సినిమా హడావిడి అయ్యాక పెళ్లి చేసేయడానికి కృష్ణంరాజు కూడా ఓకే చెప్పేశారట. ఇక పెళ్లి కూతురు  పశ్చిమ గోదావరి భీమవరం కి చెందిన చుట్టాల అమ్మాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయ్..  అన్నీ అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్ లో ప్రభాస్ ని పెళ్లి కొడుకుగా అందరు చూడబోతున్నారు.
మొత్తానికి మన  బాహుబలి మ్యాచ్ ఫిక్స్ కాబోతుందన్న మాట!
బాహుబలి cinema గురించి పెళ్ళిని వాయిదవేసిన ప్రభాస్

బాహుబలి cinema గురించి పెళ్ళిని వాయిదవేసిన ప్రభాస్

Please Dont Support Pairacy

: S.S.Rajamouli



  • కథకు ప్రాణం పోసిన ఒక కుటుంబం

    1. 1128 రోజుల కష్టం 
    2. 132 కోట్ల 42 లక్షల ఖర్చు
    3. సుమారూ 900 మంది శ్రమ
    4. ఒక సినిమా కోసం తన పెళ్ళినే వాయిద వేసుకున్న హీరో
    5. ప్రేక్షకుల ముందుకు రావడానికి ఓర్పుతో శ్రమించిన రాజమౌళి కష్టాన్ని వెలకట్టలేం
    6. దయచేసి 900 మంది కష్టాన్ని వృదాచేయకండి.
    7. పైరసిని ప్రోత్సహించవధ్ధు. 
    8. S.S.RAJAMOULI

    Saturday, 4 July 2015
    Civil Services exam Pattern

    Civil Services exam Pattern

    Civil Services Notification 2015


    Examination Pattern

    The UPSC Civil Services Exam is conducted in two stages Prelims and Mains which are then followed by an interview

    Scheme and subjects for the Preliminary and Main Examinations is as follows
    Preliminary Examination    
    There are two compulsory papers of 200 marks each in the Civil Services Prelims Exam.    
    Important Points:
    (i) Both the question papers are of the objective type (multiple choice questions) of two hours each.
    (ii) The question papers will be set both in Hindi and English. However, questions relating to English Language   Comprehension skills would be provided only in English.
    (iii) Blind candidates would be allowed an extra 20 minutes of time   at each paper.
    Main Examination    
    The written examination will consist of the following papers:    
    Paper-I    
    Section 1 Essay 200 Marks  
    Section 2 English Comprehension    & English Précis 100 Marks    (The level of paper would be Matriculation/ Xth standard   level)  
    Paper-II    
    General Studies–I 250Marks    (Indian Heritage and Culture,   History and Geography of the World     and Society)    
    Paper-III    General Studies –II 250 Marks    (Governance, Constitution,   Polity, Social Justice and   International relations)    
    Paper-IV    General Studies –III 250 Marks   (Technology, Economic Development,   Bio-diversity, Environment, Security   and Disaster Management)    
    Paper-V    General Studies –IV 250 Marks    (Ethics, Integrity and Aptitude)    
    Paper-VI    Optional Subject – Paper 1 250 Marks    
    Paper-VII    Optional Subject – Paper 2 250 Marks
    Total marks from written test 1800 Marks    
    _______________________________________  
    Personality Test (Interview) 275 Marks.    
    _______________________________________  
    Grand Total 2075 Marks 

    Friday, 3 July 2015
    HALEEM SEASON

    HALEEM SEASON

    WHAT A TAST
    మన రాష్ర్టలో హలీం ఎంత famous మనందరికి తెలుసు ఈ మాసం రంజాన్ season కాబట్టి ప్రతీ వీధికి హలీం centre లూ ఏర్పాటు చేసారు. Haleem chickenతో మరియు మేక మాంసంతో తయారిచేస్తారు ఒక్కొక్కచోట  ఒక్కో రుచి కాబట్టి  కొంతమంది ప్రజలు హలీం Season ఎప్పుడెప్పుడు Start అవుతుందా అని ఎదురు చూస్తారు అంతలా ఆకర్శితులయ్యారు.
    230 కోట్ల మొక్కలూ 3 సంవత్సరాలలో

    230 కోట్ల మొక్కలూ 3 సంవత్సరాలలో

    HARITHA HAARAM

    మన రాష్ర్ట ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రారంభించిన హరితహారం నిజంగా ప్రశంసనీయం వచ్చే 3 ఏళ్ళలో మొత్తం 230 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించారు.రాష్ట్రంలో 33% చెట్లూ పెంచాలనే ఈ ఆలోచన రాబోయే తరానికి మంచి ఆరోగ్యం ఇవ్వడమే కాకుండా మరియు పచ్చని ప్రకౄతిని అంధించినట్లవుతుంది.
    Wednesday, 1 July 2015
    Tamanna visuals in baahubali

    Tamanna visuals in baahubali


    TAMANNA EXTRORDINARY ENTRY IN BAAHUBALI


    బాహుబలి చిత్రంలో తమన్ననే hot topic ఆమె అందచందాలకు ప్రేక్షకులు మంత్రముగ్దులైయ్యారు తమన్న యొక్క ప్రతి visuals అబ్బుపరుస్తున్నాయి.ఈ చిత్రానికి తమన్నకు కోటి రూపాయల పారితోషకం ఇచ్చారు.

    Tuesday, 30 June 2015
    BAAHUBALI extraordinary VISUALS

    BAAHUBALI extraordinary VISUALS

    DARING AND DYNAMIC EXPRESSIONS OF PRABHAS in BAAHUBALI


    బాహుబలి చిత్రంలో ప్రబాస్  expressions  మరియి looking levels చాల అద్భుతంగ వచ్చాయని చూపారులని ఆకట్టుకుంటున్నాయని అభిమానులు సంభర పడుతున్నారు ఇంత అద్భుతంగ తీసినందుకు జక్కన్న(S.S.రాజమౌళి)గారికి క్రుతగ్నతలు  తెలుపుకుంటున్నారు.. 
    Back To Top